'మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి'

'మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి'

SRCL: మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి నీల రాఘవేందర్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఎంప్లాయిమెంట్ ఆఫీసులో ఈ నెల 12న మినీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని ఆసక్తి కలిగిన యువతీయువకులు ఈ నెల 12న ఉదయం 11 గంటలకు తమ బయోడేటా సర్టిఫికెట్ జిరాక్స్‌తో రావాలని సూచించారు.