పాముకాటుకు గురైన రైతు

పాముకాటుకు గురైన రైతు

CTR: పుంగనూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రాఘవ(50) వ్యవసాయ పొలంలో మంగళవారం మధ్యాహ్నం టమోటా పంటకు పిచికారి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనను పాము కాటేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు రాఘవను పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.