మన్నే శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా BRS లో చేరిన యువకులు

మన్నే శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా BRS లో చేరిన యువకులు

NRPT: ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి మన్న శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా మఖ్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు యువకులు భారీ ఎత్తున చేరారు. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో పార్టీలో సముచిత స్థానాన్ని కనిపిస్తుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు.