VIDEO: బాలానగర్ అండర్‌పాస్ పనుల పరిశీలన
MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై 18 నెలలుగా సాగుతున్న అండర్‌పాస్ బ్రిడ్జ్ పనులను సోమవారం టీటీసీ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ, సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, పరిశీలించారు. రోడ్డు దాటేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేయాలని ప్రాజెక్ట్ మేనేజర్ సునీల్‌కి ఆదేశించారు. కారక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.