టీమిండియాకు మాజీ ప్లేయర్ కీలక సూచనలు

టీమిండియాకు మాజీ ప్లేయర్ కీలక సూచనలు

సౌతాఫ్రికాతో గౌహతి టెస్టుకు ముందు టీమిండియాకు మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా కీలక సూచనలు చేశాడు. రెండున్నర రోజుల్లో మ్యాచ్ ముగిసేలా కాకుండా 5 రోజులు ఆడేలా పిచ్ సిద్ధం చేయాలని సూచించాడు. అలాగే 6 బ్యాటర్లతో ఆడాలని, టెస్టుల్లో నలుగురు స్పిన్నర్లు+ఇద్దరు పేసర్ల ఫార్ములా వర్కౌట్ కాదన్నాడు. కెప్టెన్ గిల్ ఆడకపోతే 4వ స్థానంలో జురెన్‌ని ఆడించాలన్నాడు.