VIDEO: తుఫాన్ ప్రభావంతో పంట పొలాలకు నష్టం

VIDEO: తుఫాన్ ప్రభావంతో పంట పొలాలకు నష్టం

కృష్ణా: పెదమద్దాలి గ్రామంలో తుఫాన్ ప్రభావంతో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీనివాసరావు అనే రైతు మాట్లాడుతూ.. ఒక్క ఎకరాకు కనీసం రూ.25,000 నుంచి రూ.30,000 వరకు వేచించామని, పంట పాలు పోసుకునే దశలో తుఫాను ప్రభావంతో పొలాలు నేలమట్టం కావడంతో తీవ్ర నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం కౌలు రైతులకు నష్టపరిహారం అందజేయాలన్నారు.