'ఎక్సలెన్సీ అవార్డు- 2026' కార్యక్రమంలో పాల్గొన్న MLA
HNK: నగరంలోని కాళోజీ కళాక్షేత్రంలో Inspire IIT సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 'ఎక్సలెన్సీ అవార్డు- 2026' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక MLA నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించి, వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థులు కృషితో ముందుకు సాగాలని ఆకాంక్షిచారు.