అక్టోబర్ 31: చరిత్రలో ఈరోజు

అక్టోబర్ 31: చరిత్రలో ఈరోజు

1875: భారతదేశపు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జననం
1889: స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య నరేంద్ర దేవ్ జననం
1895: భారత మాజీ క్రికెటర్ సి.కె.నాయుడు జననం
1984: భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మరణం
2019: సినీ నటి గీతాంజలి మరణం
* జాతీయ ఐక్యతా దినోత్సవం