VIDEO: చెట్టుపై నుండి జారిపడి వ్యక్తి కి బలమైన గాయం

VIDEO: చెట్టుపై నుండి జారిపడి వ్యక్తి కి బలమైన గాయం

SKLM: పాతపట్నం మండలం పెద్దసీది గ్రామానికి చెందిన సవలాపురం లచ్చయ్య అనే వ్యక్తి వృత్తి రీత్యా చింతచెట్టు ఎక్కి కాయలు తీస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. కుటుంబ సభ్యులు పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అక్కడ నుండి టెక్కలి జిల్లా హాస్పిటల్‌కి తరలించారు.. అక్కడ నుండి మెరుగైన వైద్యం కొరకు శ్రీకాకుళం రిమ్స్‌కి రిఫర్ చేసారు.