రాజబాబు 27వ వర్ధంతి కార్యక్రమం
AKP: గొలుగొండ మండలం చోద్యం గ్రామంలో సీపీఐ నాయకులు కామ్రేడ్ మాకిరెడ్డి రాజుబాబు 27వ వర్ధంతిని ఆ పార్టీ నాయకులు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజుబాబు స్తూపం వద్ద విప్లవ జోహార్లు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రాజుబాబు ఆశయాలను అనుగుణంగా ప్రజా సంక్షేమం కోసం పోరాటం కొనసాగించాల్సిన అవసరం పార్టీ సీనియర్ నాయకులు మేకా సత్యనారాయణ అన్నారు.