కేరళ అటవీ ప్రాంతంలో 'మైసా'

కేరళ అటవీ ప్రాంతంలో 'మైసా'

తొలిసారి యాక్షన్ పాత్రలో అలరించేందుకు రష్మిక సిద్ధమవుతోంది. దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'మైసా'. ఈ సినిమా కేరళలోని అతిరపల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించనున్నట్లు రవీంద్ర ప్రకటించారు. 'ది గర్ల్‌ఫ్రెండ్' ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న రష్మిక.. త్వరలో ఈ చిత్ర సెట్స్‌లో అడుగు పెట్టనుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.