VIDEO: ఘనంగా వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఉగాది వేడుకలు

VIDEO: ఘనంగా వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఉగాది వేడుకలు

VSP: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం యూనిట్ ఆధ్వర్యంలో ఆదివారం క్రాంతి థియేటర్‌లో ఉగాది సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగాయి. కాసేపట్లో కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. అనంతరం విందు భోజనం ఏర్పాటు చేయగా, పంచాంగాలు పంపిణీ చేయనున్నారు.