CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: మైలవరం మండలానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.5,62,577లు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పట్టణంలోని అయన కార్యాలయంలో బుధవారం అందజేశారు. ఈ సందర్బంగా లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఈ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.