VIDEO: ఫైల్ పెండింగ్‌పై వృద్ధుడి ఆవేదన

VIDEO: ఫైల్ పెండింగ్‌పై వృద్ధుడి ఆవేదన

WGL: రాయపర్తి మండలం ఊకల్ గ్రామానికి చెందిన అడ్లూరి సత్యనారాయణ తనకు వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమికి పట్టా కోసం 8 ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. చాలా కాలం అయిన ఫైల్ ముందుకు కదలడం లేదని అవేదన వ్యక్తం చేశారు. 75 ఏళ్ల వృద్ధుడైన ఆయనకు ఆరుగురు సంతానం ఉండగా, వారిలో ముగ్గురు దివ్యాంగులు ఉన్నారని తెలిపారు.అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.