'మహిళలకు ఫ్రీ ట్రైనింగ్.. అప్లై చేయండి'

'మహిళలకు ఫ్రీ ట్రైనింగ్.. అప్లై చేయండి'

ఎన్టీఆర్: నందిగామ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు డొమిస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, టైలరింగ్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో మహిళలు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.