కొత్త పార్టీలో యువతకే ప్రాధాన్యత: కవిత

కొత్త పార్టీలో యువతకే ప్రాధాన్యత: కవిత

HYD: BRS, కాంగ్రెస్ పార్టీలు నిన్న సభలు ఏర్పాటు చేసి ఏం చేశాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. HYDలో ఆమె మాట్లాడుతూ.. BRS ఉట్టి కథలు చెప్పిందని, కాంగ్రెస్ పిట్టకథలు చెప్పింది తప్ప, ప్రజల బాధ సమస్యలపై మాట్లాడ లేదన్నారు. రాబోయే కొత్త పార్టీలో సమస్యలే ఎజెండా అని, యువతకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.