నేడు అమలాపురం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు అమలాపురం ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటలకు డి.రావులపాలెం గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఎంట్రుకోన గ్రామంలో సిసి రోడ్డు, పంచాయతీ అదనపు వసతులు, కల్వర్టు, వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవాలలో పాల్గొంటారు.