'పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి'

'పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి'

WGL: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని నిర్వహించే కార్మికులు, 6 నెలలుగా కోడిగుడ్ల బిల్లులు గౌరవ వేతనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు గుడ్లు అందించేందుకు అప్పు తీసుకుని బాధ్యత నిర్వర్తిస్తున్నామని వారు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు, వేతనాలు విడుదల చేసి కుటుంబాలను ఆదుకోవాలని అధికారులు కోరారు.