గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
* జిల్లా పోలీస్ కార్యలయంలో PGRS భవనాన్ని ప్రారంభించిన విట్ వర్సిటీ ఛాన్సలర్ విశ్వనాథ్
* జిల్లాలో పెట్రోల్ కొరతతో పలు బంకులను మూసివేసిన నిర్వహకులు
* అమరావతిలో బీటెక్ విద్యార్థినిపై హైకోర్టులో ఫిర్యాదు.. కోర్టులోనే ప్రేమ వివాహం
* పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష