గిరిజన దర్బార్‌కి అధికారులు సకాలంలో హాజరు కావాలి: ITDA PO

గిరిజన దర్బార్‌కి అధికారులు సకాలంలో హాజరు కావాలి: ITDA PO

BDK: రేపు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ.రాహుల్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యదు ఇవ్వచ్చని ఆయన పేర్కొన్నారు.