VIDEO: జనగణమన పాడేటప్పుడు క్రమశిక్షణ లేకపోతే ఎలా

KDP: జాతీయగీతం జనగణమన పాడేటప్పుడు క్రమశిక్షణ లేకపోతే ఎలా అని పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలోని అహోబిలాపురం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో కొందరు పోలీసులు చెట్ల కింద కూర్చుని, మొబైల్ ఫోన్లు చూసుకోవడం తగదు అన్నారు.