గుడివాడలో వైఎస్‌ఆర్ వర్ధంతి కార్యక్రమం

గుడివాడలో వైఎస్‌ఆర్ వర్ధంతి కార్యక్రమం

కృష్ణా: గుడివాడ వైసీపీ కార్యాలయంలో YSR 16వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ రాష్ట్రా నేత శశిభూషణ్ YSR విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లడుతూ.. వైఎస్‌ఆర్‌ది ఓ అరుదైన వ్యక్తిత్వమని, మనుషుల గుండెల్లో చిరకాలంగా చెరిగిపోని సంతకమని చెప్పారు.పేద వర్గాల చదువుల కోసం 'ఫీజు రియంబర్స్‌మెంట్ వంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు.