ఎమ్మెల్యే విజ్ఞప్తితో కమిటీ ఏర్పాటు

ఎమ్మెల్యే విజ్ఞప్తితో కమిటీ ఏర్పాటు

NTR: విజయవాడ రూరల్ మండలంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికార యంత్రాంగం ఆదివారం స్పందించింది. గన్నవరం నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని పరిరక్షించాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా స్పందించి, ప్రభుత్వ భూముల ఆక్రమణల నిగ్గు తేల్చేందుకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు.