VIDEO: కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన గంగుల
KNR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాను. అనంతరం ఆయన పార్టీ శ్రేణులతో ముచ్చటిస్తూ.. భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ఈ మేరకు కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు.