మాజీ CM జగన్‌ను కలిసిన మాజీ హోంమంత్రి వనిత

మాజీ CM జగన్‌ను కలిసిన మాజీ హోంమంత్రి వనిత

E.G: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ను మాజీ హోం మంత్రి తానేటి వనిత మంగళవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు తూ. గో జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గురించి ఆయన ఆరా తీశారు. అనంతరం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు YCP ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు.