నేడు గుంటూరులో గవర్నర్, సీఎం పర్యటన

నేడు గుంటూరులో గవర్నర్, సీఎం పర్యటన

GNTR: గుంటూరు జిల్లాలో శనివారం జరిగే గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు వివిధ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. చేబ్రోలు విజ్ఞాన కళాశాలలో గవర్నర్, మంగళగిరి సీకే కన్వెన్షన్ హాలులో సీఎం పాల్గొననున్నందున తగిన సంఖ్యలో పోలీసులు, అధికారులు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.