ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తణుకు ఫ్లైఓవర్ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్
★ జిల్లాలో పాస్ పుస్తకాల జారీలో పొరపాట్లు ఉండొద్దు: జేసీ రాహుల్ కుమార్ రెడ్డి
★ ఈనెల 26 నుంచి ద్వారకాతిరుమల శ్రీవారి కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
★ నరసాపురంలో ధాన్యం సేకరణకు గోనె సంచులు సిద్ధం: ADA ప్రసాద్