'సీసీఐ కేంద్రానికి పత్తి తీసుకురావద్దు’

'సీసీఐ కేంద్రానికి పత్తి తీసుకురావద్దు’

VKB: వర్షాల కారణంగా సీసీఐ కేంద్రాలకు బుధవారం పత్తిని తీసుకురావద్దని నీలపల్లి క్లస్టర్ ఏఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఒకవేళ పత్తిని తీసుకొచ్చినా సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేయరని చెప్పారు. మళ్లీ పత్తిని ఎప్పుడో తీసుకురావలనేది సీసీఐ కొనుగోలు కేంద్రాల వారు సమాచారం ఇస్తారని తెలియజేశారు.