సీఎం పర్యటన.. ట్రాఫిక్ మళ్లింపు

సీఎం పర్యటన.. ట్రాఫిక్ మళ్లింపు

BPT: సీఎం చంద్రబాబు సూరేపల్లి పర్యటన నేపథ్యంలో గురువారం ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు రేపల్లె డీఎస్పీ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి ఈ ఆంక్షలు ఉంటాయి. వేమవరం నుంచి రేపల్లె వెళ్లే వాహనాలను నేరుగా హైవే మీదుగా పంపిస్తారు. రేపల్లె నుంచి కోనేటిపురం వచ్చే వాహనాలను పడమటిపాలెం వద్ద దారి మళ్లిస్తారు. అక్కడి నుంచి జిల్లేపల్లి, పెద్దవరం మీదుగా పంపిస్తామన్నారు.