'మార్కెట్ వ్యవస్థ బలోపేతం కోసం కూటమి చర్యలు'
సత్యసాయి: రాష్ట్ర నూతన మార్కెట్ చైర్మన్‌ల సమావేశంలో పుట్టపర్తి ఛైర్మన్ పూల శివప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మార్కెట్ వ్యవస్థలను దెబ్బతీశిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మార్కెట్ యంత్రాంగాన్ని బలపరచి రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు.