VIDEO: ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం.. ఇంట్లో పత్తి దగ్ధం

VIDEO: ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం.. ఇంట్లో పత్తి దగ్ధం

ASF: లింగాపూర్ మండలం గుంనూరుకి చెందిన కనక బాజీరావు ఇంట్లో ఆదివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి దగ్ధమైంది. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ నిల్వ ఉంచిన 5 క్వింటాళ్ల పత్తిలో 3 క్వింటాళ్ల పత్తి కాలిపోయిందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు.