VIDEO: శివనామస్మరణతో శ్రీశైలంలో కార్తీక శోభ

VIDEO: శివనామస్మరణతో శ్రీశైలంలో కార్తీక శోభ

NDL: శ్రీశైల మహాక్షేత్రంలో ఇవాళ కార్తీక శోభను సంతరించుకుంది. కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శ్రీశైలానికి భారీ సంఖ్యలో పోటెత్తారు. భక్తుల శివనామ స్మరణతో శ్రీగిరి మారుమోగుతోంది. భక్తులు ముందుగా పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు.