VIDEO: పోలీస్ భద్రత నడుమ యూరియా బస్తాలు పంపిణీ

VIDEO: పోలీస్ భద్రత నడుమ యూరియా బస్తాలు పంపిణీ

MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆవరణలో శుక్రవారం రైతులకు పోలీసుల భద్రత నడుమ యూరియా బస్తాలు పంపిణీ చేశారు. స్థానిక ఎస్సై రమేశ్ బాబు నేతృత్వంలో ఎలాంటి ఘటనలు జరగకుండా భద్రతతో పంపిణీ జరిగింది. రైతుల నుంచి ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్ జిరాక్స్ తీసుకొని, వరుస సంఖ్యలో పేర్లు చదివి యూరియా అందజేసినట్లు తెలిపారు.