టుడే టాప్‌హెడ్ లైన్స్ @9PM

టుడే టాప్‌హెడ్ లైన్స్ @9PM

★ రాష్ట్రంలో అరెస్టులు తప్ప అభివృద్ధి లేదు: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
★ లక్ష్మీపాలెంలో మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు
★ రేపు యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్ నాగరాణి
★ నక్కరాజగుంటలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి