అల్లూరి నుంచి పుట్టపర్తికి ప్రత్యేక రైళ్లు

అల్లూరి నుంచి పుట్టపర్తికి ప్రత్యేక రైళ్లు

SS: సత్యసాయిబాబా శత జయంతి వేడుకల కోసం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 2,200 మంది భక్తులతో అరకు లోయ, అనకాపల్లి నుంచి రెండు ప్రత్యేక రైళ్లు పుట్టపర్తికి బయలుదేరాయి. భక్తులు ఆనందోత్సాహాల మధ్య ప్రయాణిస్తున్న ఈ రైళ్లను బంతి పూలు, మామిడి తోరణాలు, అరటి చెట్లతో సుందరంగా అలంకరించారు.