VIDEO: ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

VIDEO: ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

ప్రకాశం: మార్కాపురంలోని నాగులవరం రోడ్డులో గల ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌ను బుధవారం సబ్ కలెక్టర్ సహాధిత్ వెంకట్ త్రివినాగ్ ఆకస్మికంగా సందర్శించారు. ఇందులో భాగంగా హాస్టల్, పాఠశాల వసతులను తనిఖీ చేశారు. ఈ మేరరకు పిల్లలతో మాట్లాడి మధ్యాహ్న భోజనాన్ని వారితో కలసి చేశారు. అనంతరం భోజనంలో నాణ్యత, రుచి గురించి తెలుసుకుని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు