VIDEO: కాపీ కొట్టి.. హర్ ఘర్ జల్ అని ప్రారంభించింది: హరీష్ రావు

VIDEO: కాపీ కొట్టి.. హర్ ఘర్ జల్ అని ప్రారంభించింది: హరీష్ రావు

HYD: మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి.. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ అని ప్రారంభించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మోడల్‌ను చూసి కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధంగా మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దారన్నారు. మిషన్ భగీరథ పథకం వల్ల ప్రతీ ఇంటికి తాగు నీరు అందించి, ఏ రాష్ట్రంలో లేని విధంగా నీటి సరఫరా అందించామన్నారు.