ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ తిరుమలాయపాలెంలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త.. భార్య మృతి
➢ కామేపల్లిలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్స్ ఢీకొనడంతో యువకుడు మృతి
➢ సత్తుపల్లిలో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా 5K రన్ ప్రారంభించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ రిహానా
➢ ఖాజీపుర పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన హిందీ పండిట్ అర్షద్‌ను జైలుకు తరలించిన పోలీసులు