హెల్మెట్‌కు ఎక్స్‌పైరీ డేట్ గురించి తెలుసా?
హెల్మెట్‌లోని లోపలి ఫోమ్, మెటీరియల్స్ వేడి, తేమ వల్ల కాలక్రమేణా పాడైపోతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు తలకు రక్షణ కల్పించే సామర్థ్యం తగ్గిపోతుంది. హెల్మెట్ ఒక్కసారి గట్టిగా కింద పడినా దాని అంతర్గత నిర్మాణం దెబ్బతింటుంది. కాబట్టి గడువు ముగిసిన పాత హెల్మెట్‌లను మార్చడం చాలా ముఖ్యం. అందుకే హెల్మెట్‌ని మారుస్తూ ఉండడం మంచిది.