రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VKB: ధారూర్ మండలలోని అంతారం గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ధారూర్ PS పరిధిలో జరిగిన ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.