సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్టు
TG: ముంబైలో ఇద్దరు నిందితులను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు రవి కుమార్ లాల్‌ను పట్టుకున్నారు.