జిల్లాలో చికెన్ ధరలు

జిల్లాలో చికెన్ ధరలు

కామారెడ్డి జిల్లాలో ఆదివారం రోజున చికెన్ ధరలు కాస్త పెరిగాయి. ఆదివారం ఉదయం కిలో చికెన్ స్కిన్ లెస్ రూ. 230 గా ఉంది. లైవ్ కోడి ధర రూ. 140కి విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు కాస్త పెరిగాయి. శ్రావణమాసం సందర్భంగా గతవారం మాంసం అమ్మాకాలు మందగించాయి.