VIDEO: రాజమండ్రిలో అగ్నిమాపక వారోత్సవాలు
E.G: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం రాజమండ్రిలోని అగ్నిమాపక కేంద్రం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అగ్నిమాపక శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాంతీయ అగ్ని మాపక అధికారి స్వామి మాట్లాడుతూ... అగ్ని ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.