ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు

ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు

హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలో సోమవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలను ప్రచారక్ జూలపల్లి కరుణాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సంఘటితంగా ఉన్నప్పుడే ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, గంధసిరి ప్రసాద్, కాగిత రాజ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.