నవంబర్ 10: చరిత్రలో ఈరోజు
1990: భారత ప్రధానిగా చంద్రశేఖర్ నియామకం
1978: దర్శకుడు క్రిష్ జాగర్లమూడి బర్త్‌డే
1992: నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఎ.ఆర్.కృష్ణ మరణం
1979: స్వాతంత్య్ర సమర యోధుడు, విశాఖ ఉక్కు ఉద్యమ నేత తెన్నేటి విశ్వనాథం మరణం
ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవం.