'కింగ్‌డమ్'పై అనిరుధ్ అప్‌డేట్

'కింగ్‌డమ్'పై అనిరుధ్ అప్‌డేట్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న సినిమా 'కింగ్‌డమ్'. తాజాగా ఈ మూవీపై మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ నయా అప్‌డేట్ ఇచ్చాడు. తాను ఈ మూవీ కోసం 40% పని చేశానని, ఈ చిత్రం తనకు బాగా నచ్చిందని పేర్కొన్నాడు. ఇది కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నాడు. ఇక ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది.