VIDEO: 'క్రషర్ క్వారీ మూయించండి'

VIDEO: 'క్రషర్ క్వారీ మూయించండి'

TPT: KVB.పురం మండలం బ్రాహ్మణపల్లిలో ఉన్న వీజే క్రషర్ క్వారీ మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. వాళ్ళు మాట్లాడుతూ.. బాంబుల మోత, నీటి కాలుష్యం వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.