రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
JN: దేవరుప్పుల మండలం రాంబోజిగూడెంలో ఘరో ప్రమాదం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న పూజ(14)అనే విద్యార్థిని సైకిల్‌పై వస్తుండగా చిన్నమాడూరులో ఇసుక ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.