VIDEO: ‘విరోష్’ పెళ్లి.. పుట్టపర్తిలో స్వీట్ల పంపిణీ
సత్యసాయి: పుట్టపర్తిలో సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకల సందర్భంగా వారి బృందం స్వీట్లు పంపిణీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేకంగా స్వీట్ బాక్సులు ట్రక్కుల ద్వారా పంపించారు. అందులో పుట్టపర్తి కూడా ఒకటిగా నిలిచింది. అభిమానులు, ప్రజలకు స్వీట్లు అందజేశారు. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.