పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా

పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా

KMM: ఎర్రుపాలెం పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, ఎమ్మార్పీఎస్ పార్టీలు బలపరిచిన సర్పంచ్ బీజేపీ అభ్యర్థిగా అనిత సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి తన గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తనను ఓటు వేసి గెలిపిస్తే పంచాయతీ అభివృద్ధికి శాయశక్తుల పనిచేస్తానని తెలిపారు. ప్రలోభాలకు లొంగవద్దని తెలిపారు.